'పెద్ది' షాట్ ఆడిన ఢిల్లీ ప్లేయర్!

'పెద్ది' షాట్ ఆడిన ఢిల్లీ ప్లేయర్!

ఐపీఎల్‌లో ఇవాళ సన్‌రైజర్స్ హైదరాబాద్‌ను ఢిల్లీ క్యాపిటల్స్ ఢీ కొట్టనుంది. ఈ క్రమంలో DC 'ఫైట్ ఫర్ ఢిల్లీ' అంటూ ఓ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. అందులో ఢిల్లీ ప్లేయర్ సమీర్ రిజ్వీ.. రామ్ చరణ్ కొత్త చిత్రం 'పెద్ది'లోని క్రికెట్ షాట్ ఆడుతూ కనిపించాడు. దీంతో ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.