1064 టోలీఫ్రీ నెంబర్తో అవినీతికి అడ్డుకట్ట
JGL: అవినీతి నిర్మూలనకు ప్రజలు 1064 టోల్ ఫ్రీ నెంబర్ ఫిర్యాదు చేయాలని కలెక్టర్ బి. సత్య ప్రసాద్ సూచించారు. మంగళవారం జిల్లా ఎస్పీ అశోక్ కుమార్‌తో కలిసి అవినీతి నిరోధక వారోత్సవాల పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఉద్యో గులు నిబద్ధతతో పని చేసి అవినీతి నిర్మూలనలో భాగస్వాములు కావాలని కలెక్టర్ పిలుపునిచ్చారు. లంచం అడిగితే 1064కు కాల్ చేయాలని ప్రజలకు సూచించారు.