VIDEO: నగరంలో మహిళ ఆత్మహత్యాయత్నం

VIDEO: నగరంలో మహిళ ఆత్మహత్యాయత్నం

HYD: నాంపల్లిలోని రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ వద్ద ఓ మహిళా ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. గాంధీనగర్ పోలీసులు వేధిస్తున్నారని కవాడిగూడకు చెందిన శ్రావణి అనే మహిళ పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యకు యత్నించింది. వెంటనే పోలీసులు గమనించి మహిళను అడ్డుకుని పెట్రోల్ బాటిల్‌ను లాక్కున్నారు. అనంతరం బాధితురాలిని కమిషన్ ఛైర్మన్ వద్దకు హెచ్ఆర్‌సీ సిబ్బంది తీసుకెళ్లారు.