చెట్టును ఢీకొన్న బైక్.. వ్యక్తి స్పాట్ డెడ్

చెట్టును ఢీకొన్న బైక్.. వ్యక్తి స్పాట్ డెడ్

KMM: బోనకల్ మండలం ముష్టికుంట్ల సమీపంలో మంగళవారం రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం.. భీమవరంకు చెందిన కర్నాటి వెంకటరెడ్డి బైక్ పై వెళ్తుండగా అదుపుతప్పి రోడ్డు పక్కన ఉన్న చెట్టును ఢీకొన్నాడు. ఈ ప్రమాదంలో వెంకట రెడ్డికి తీవ్ర గాయాలు కావడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. ఘటన స్థలాన్ని పరిశీలించిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.