VIDEO:మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ విడుదల

YCP నేత, మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి నెల్లూరు సెంట్రల్ జైలు నుంచి బుధవారం విడుదలయ్యారు. జిల్లా నేతలు, కార్యకర్తలు ఆయనకు స్వాగతం పలికారు. అభిమానుల కోలాహలం మధ్య బయటకు వచ్చాక కాకాణి మీడియాతో మాట్లాడారు. “నాపై అక్రమ కేసులు పెట్టారు. చిత్రవిచిత్రమైన కేసులు పెట్టారు. ఏడు పీటీ వారెంట్లు వేశారు. నెల్లూ జిల్లా ప్రజలే నా ఆస్తి" అని అన్నారాయన.