24 గంటలు అందుబాటులో ఉంటాం: డాక్టర్ హేన

24 గంటలు అందుబాటులో ఉంటాం: డాక్టర్ హేన

NLR: తుఫాన్ సందర్భంగా వర్షాలు కురుస్తున్నాయని, తద్వారా ప్రజలకు ఎలాంటి వ్యాధులు వచ్చినా తాము, తమ సిబ్బంది 24 గంటలు అందుబాటులో ఉంటామని కోడూరు పీహెచ్సీ డాక్టర్ హేమ తెలిపారు. ఆమెతో పాటు ఏఎన్ఎంలు, ఆశా వర్కర్లు కలిసి కోడూరు బీచ్ పరిసర ప్రాంతాలను సోమవారం సందర్శించారు. డాక్టర్ హేన మాట్లాడుతూ.. ప్రజలకు ఎలాంటి అసౌకర్యాలు కలిగినా సంప్రదించాలని కోరారు.