నిజాయితీని చాటుకున్న 108 సిబ్బంది

NZB: ప్రమాదంలో గాయపడ్డ వ్యక్తి వద్ద లభించిన నగదును అప్పగించి 108 సిబ్బంది తమ నిజాయితీని చాటుకున్నారు. జగిత్యాల జిల్లా మెట్ ల్లికి చెందిన మొజీన్ అనే వ్యక్తి వ్యాపారం నిమిత్తం రూ.లక్ష నగదు తీసుకొని టాటా ఏస్ వాహనంలో సారంగాపూర్ వెళ్లే క్రమంలో వాహనం అదుపుతప్పి రోడ్డు పక్కనే ఉన్న చెట్టుకు ఢీకొట్టాడు. బాధితులకు సమక్షంలో 108 సిబ్బంది ఆస్పత్రి వైద్యులకు అందజేశారు.