VIDEO: ఇబ్రహీంపట్నంలో ఆగకుండా కురుస్తున్న వర్షం

NTR: ఇబ్రహీంపట్నంలో మంగళవారం సాయంత్రం ఐదు గంటల నుండి వాతావరణంలోని మార్పులు నెలకొన్నాయి. ఈ మేరకు ఉన్నట్టుండి ఏడు గంటల నుండి చల్లటి జల్లుతో మొదలైన వర్షం ఒక్కసారిగా ఎడతెరిపి లేకుండా కురుస్తుంది. దీంతో రేపు వినాయక చవితి పూజకు సంబంధించిన చిరు వ్యాపారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. రోడ్డుపై ఏర్పాటు చేసిన తమ వ్యాపారం వర్షం కారణంగా కొనేవారు లేక విలవిలలాడుతున్నారు.