ప్రజా వ్యతిరేక విధానాలపై 'మాస్ లైన్' ఆగ్రహం

ప్రజా వ్యతిరేక విధానాలపై 'మాస్ లైన్' ఆగ్రహం

SRPT: కేంద్రంలోని మోదీ ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక, రైతు వ్యతిరేక విధానాలపై సీపీఐ(ఎం.ఎల్) మాస్ లైన్ శ్రేణులు మండిపడ్డాయి. గురువారం జిల్లా కేంద్రంలో ప్రధాని దిష్టిబొమ్మను దహనం చేశారు. లేబర్ కోడ్‌లను రద్దు చేయాలని, అమెరికాతో వాణిజ్య ఒప్పందాన్ని వీడాలని జిల్లా కార్యదర్శి కొత్తపల్లి శివకుమార్ డిమాండ్ చేశారు.