విద్యుత్ సరఫరాకు అంతరాయం

విద్యుత్ సరఫరాకు అంతరాయం

BHNG: ఆత్మకూరు (ఎం) మండలంలో ఫీడర్ లైన్ల మరమ్మతుల నేపథ్యంలో చామాపూర్ విద్యుత్ ఉప కేంద్రం పరిధిలోని గ్రామాలకు సరఫరా నిలిపివేస్తున్నట్లు ఏఈ ప్రవీణ్ బుధవారం తెలిపారు. సింగారం, కాల్వపల్లి, మొరిపిరాల, మోదుగుకుంట, రేగులకుంట, ఎలుకబావి, చామాపూర్ గ్రామాలకు గురువారం ఉదయం 7 నుంచి 11గంటల వరకు సరఫరా నిలిపివేస్తున్నట్లు పేర్కొన్నారు.