VIDEO: కులగణన నిర్ణయంపై కాంగ్రెస్ పార్టీ మద్దతు

VZM: బీజేపీ ప్రభుత్వం దేశవ్యాప్తంగా కులగణన చేపడతామని ఇటీవల ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ ప్రకటనపై రాహుల్ గాంధీ స్పందిస్తూ.. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయాన్ని కాంగ్రెస్ పార్టీ పూర్తిగా స్వాగతిస్తోందన్నారు. ఇటువంటి నిర్ణయం తీసుకునేలా ఒత్తిడి తీసుకువచ్చిన రాహుల్ గాంధీకి జిల్లా పార్టీ ఆఫీస్‌లో అధ్యక్షులు మరిపి విద్యాసాగర్ ధన్యవాదాలు తెలిపారు.