శబరిమల అయ్యప్ప సన్నిధిలో పెద్దిరెడ్డి

శబరిమల అయ్యప్ప సన్నిధిలో పెద్దిరెడ్డి

CTR: పుంగునూరు MLAపెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి బుధవారం శబరిమలలో కొలువైన అయ్యప్ప స్వామిని దర్శించి మొక్కలు చెల్లించారు. ఆలయ అధికారులు ఆయనకు ప్రత్యేక దర్శనం ఏర్పాటు చేశారు. అనంతరం అయ్యప్ప స్వామిని దర్శించుకొని, స్వామివారి తీర్థ ప్రసాదాలను అందుకున్నారు. ఆయనతో పాటు మాజీ ఎంపీ రెడ్డప్ప, నాగభూషణం, కృష్ణమూర్తి, రాజేష్, హేమంత్ తదితరులు పాల్గొన్నారు.