'ఉపకరణాలతో బోధన సులభవంతం అవుతుంది'

NLG: కేతేపల్లి మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మంగళవారం టిఎల్ఎం మేళా కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే వేముల వీరేశం ముఖ్య అథితిగా హాజరై మాట్లాడారు. ఉపకరణాలతో బోధన సులభవంతం అవుతుందని అన్నారు. అదేవిధంగా విద్యార్థులు చదువులో రాణించాలని పేర్కొన్నారు.