గుంటూరు జిల్లా టాప్ న్యూస్ @9PM

గుంటూరు జిల్లా టాప్ న్యూస్ @9PM

★ మంగళగిరిలో మంత్రి నారా లోకేష్ ప్రజాదర్బార్‌
★ గుంటూరులో వ్యభిచార ముఠా గుట్టురట్టు.. ఏడుగురు అరెస్ట్
★ కలెక్టరేట్‌లో కారుణ్య నియామక పత్రాలు అందజేసిన కలెక్టర్ ఏ. తమీమ్ అన్సారియా
★ పాత గుంటూరు పోలీస్ స్టేషన్ పరిధిలో గంజాయి కేసులో ఇద్దరు యువకుల అరెస్ట్