BREAKING: ఈ రాత్రి అత్యంత కీలకం.. ట్రంప్ వార్నింగ్

BREAKING: ఈ రాత్రి అత్యంత కీలకం.. ట్రంప్ వార్నింగ్

ఇరాన్‌కు ట్రంప్ డెడ్లీ వార్నింగ్ ఇచ్చారు. ఈ రాత్రి చరిత్రలో అత్యంత కీలకమని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అన్నారు. ఇరాన్ నాగరికత ఈ రాత్రితో అంతమవుతుందని హెచ్చరించారు. ఆ నాగరికతను వెనక్కి తీసుకురావడం అసాధ్యమన్నారు. అది జరగొద్దనే అనుకుంటున్నా.. కానీ అది జరగొచ్చు అని అన్నారు. ఈ రాత్రి ఇరాన్‌లో 47 ఏళ్ల దోపిడీ, అవినీతి అంతమవుతుందన్నారు.