పోలీస్ ప్రజావాణిలో పది ఫిర్యాదులు

పోలీస్ ప్రజావాణిలో పది ఫిర్యాదులు

GDWL: జిల్లా పోలీస్ కార్యాలయంలో సోమవారం జరిగిన ప్రజావాణి కార్యక్రమంలో ఎస్పీ టి. శ్రీనివాస రావు బాధితుల నుంచి 10 ఫిర్యాదులను స్వీకరించారు. వీటిలో భూ వివాదాలకు సంబంధించి 5, భర్తల వేధింపులకు సంబంధించి 2, ద్విచక్ర వాహనం మిస్సింగ్ గురించి 1, ఇతర సమస్యలకు సంబంధించి 2 ఫిర్యాదులు ఉన్నాయని ఎస్పీ పేర్కొన్నారు.