జాగ్రత్త.. జలమండలి బిల్లుల పేరిట సైబర్ మోసాలు
HYD: నగర వాసులను జలమండలి (HMWSSB) బిల్లుల పేరిట సైబర్ నేరగాళ్లు హడలెత్తిస్తున్నారు. "బిల్లు కట్టకపోతే ఈ రాత్రికే కనెక్షన్ కట్ చేస్తాం" అంటూ పంపిస్తున్న ఫేక్ మెసేజ్‌లు చూసి భయపడి లింక్ నొక్కిన వారి బ్యాంక్ అకౌంట్లు గుల్లవుతున్నాయి. నిందితులు వాట్సాప్‌లో హానికరమైన APK ఫైల్స్ పంపి ఫోన్లను హ్యాక్ చేస్తున్నారు.