పండుగ సాయన్న వర్ధంతి

పండుగ సాయన్న వర్ధంతి

MBNR: ఈరోజు ఖిల్లా గణపురం షాగాపూర్ లో పండుగ సాయన్న 134 వర్ధంతి సందర్భంగా ముఖ్యఅతిథిగా జానంపేట రాములు సమాజ్ వాది పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పాల్గొని పండుగ సాయన్న విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. జానంపేట రాములు మాట్లాడుతూ.. నిజాం నవాబులు, దొరలు, పటేళ్లు, భూస్వాములు, జాగిర్దారులు, దేశ్‌ముఖ్‌ల అరాచక పరిపాలనలో ప్రజలు బానిసలుగా మారారు.