రోడ్డు కంకర తేలి దుమ్ముదుళితో ఇబ్బందులు

రోడ్డు కంకర తేలి దుమ్ముదుళితో ఇబ్బందులు

RR: చేవెళ్ల నియోజకవర్గం, శంకర్‌పల్లి మున్సిపల్ పరిధిలోని చేవెళ్ల వెళ్లే రోడ్డు హనుమాన్ నగర్ కాలనీ వద్ద, రోడ్డు కంకర తేలడంతో భారీ వాహనాలు ప్రయాణించినపుడు, దుమ్ము ధూళితో వాహనదారులు, ప్రజలు, రోడ్డు పక్కన ఉన్న దుకాణదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. R&B అధికారులు స్పందించి రోడ్డుకు మరమ్మతులు చేయించాలని కోరుతున్నారు.