వృద్ధురాలిని బెదిరించి బంగారం దోపిడీ

వృద్ధురాలిని బెదిరించి బంగారం దోపిడీ

NLR: తిక్కవరప్పాడు గ్రామంలో సోమవారం సాయంత్రం ఒంటరిగా ఉన్న వృద్ధురాలు తమలపాకుల సుగుణమ్మ (65) ఇంట్లోకి చొరబడిన ఓ అపరిచితుడు కత్తితో బెదిరించి ఆమె ఒంటిపై ఉన్న మూడు సవర్ల బంగారు నగలను దోచుకెళ్లాడు. సుమారు 30 ఏళ్ల వయసున్న ఆ వ్యక్తి, మొదట చిరునామా అడిగే నెపంతో ఇంట్లోకి ప్రవేశించి, ఆపై దొంగతనానికి పాల్పడ్డాడు.