ఏకలవ్య పాఠశాల విద్యార్థికి పాముకాటు

ఏకలవ్య పాఠశాల విద్యార్థికి పాముకాటు

మన్యం: గుమ్మలక్ష్మీపురం ఏకలవ్య పాఠశాల విద్యార్థి ఆరిక వరుణ్ (11)కు పాఠశాల ఆవరణంలో పాము కాటువేసింది. హుటాహుటిన పాఠశాల సిబ్బంది భద్రగిరి ఆసుపత్రికి తరలించారు. ప్రధమ చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం పార్వతీపురం జిల్లా ఆసుపత్రికి రిఫర్ చేసారు. భద్రగిరి వైద్యలు ప్రస్తుతానికి విద్యార్థి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్లు తెలిపారు.