ఏపీ రైతు సంఘం ఆధ్వర్యంలో ఆర్డీవోకి వినతి

ఏపీ రైతు సంఘం ఆధ్వర్యంలో ఆర్డీవోకి వినతి

NTR: ఏపీ రైతు సంఘం ఆధ్వర్యంలో శనివారం నందిగామ ఆర్డీవోకి వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో కౌలు రైతుల సంఘం జిల్లా కార్యదర్శి చనుమోలు సైదులు మాట్లాడుతూ.. జిల్లాలో యూరియా కొరతతో రైతులు ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. తక్షణమే ప్రభుత్వం సొసైటీ ద్వారా యూరియా సరఫరా చేసి రైతులకు అందించాలని డిమాండ్ చేశారు.