VIDEO: ఆన్‌లైన్ బెట్టింగ్ వ్యసనంతో జీవితం నాశనం

VIDEO: ఆన్‌లైన్ బెట్టింగ్ వ్యసనంతో జీవితం నాశనం

ATP: ఆన్‌లైన్ బెట్టింగ్‌ వల్ల కలిగే అనర్థాలపై అనంతపురం పోలీసులు అవగాహన వీడియో విడుదల చేశారు. సరదాగా మొదలై వ్యసనంగా మారే ఈ అలవాటు వల్ల కుటుంబ సంబంధాలు దెబ్బతింటాయని, అప్పుల ఊబిలో కూరుకుపోతారని హెచ్చరించారు. బెట్టింగ్ ఒక మోసమని, ఇందులో లాభం కంటే నష్టమే ఎక్కువని వివరించారు. దీనివల్ల మానసిక ఒత్తిడి పెరిగి భవిష్యత్తు అంధకారమవుతుందని పేర్కొన్నారు.