'ప్రతి కాంట్రాక్ట్ కార్మికుడు పోరాటంలో భాగస్వామి కావాలి'
BDK: భద్రాచలం ఐటీసీ కాంట్రాక్ట్ కార్మికుల రిలే నిరాహార దీక్ష నేటితో 21వ రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా BRTU అధ్యక్షుడు పెద్దిరెడ్డి పాల్గొని మాట్లాడుతూ..14వ వేతన ఒప్పందంలో కాంట్రాక్ట్ కార్మికులకు న్యాయం జరగాలంటే ప్రతి కాంట్రాక్ట్ కార్మికుడు ఈ పోరాటంలో భాగస్వామి కావాలని లేని పక్షంలో అన్యాయం జరిగే అవకాశం ఉందని తెలిపారు.