జాతీయ రహదారిపై కారును ఢీకొట్టిన లారీ
KRNL: జిల్లాలో జాతీయ రహదారి 44 పై కల్లూరులోని బ్రిడ్జీ వద్ద ఇన్నోవా కారును రాజస్థాన్‌కు చెందిన లారీ ఢీకొట్టింది. ఈ ఘటనలో అందరూ సురక్షితంగా బయటపడ్డారు. ఈ ప్రమాదంతో జాతీయ రహదారిపై జరగటంతో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ట్రాఫిక్‌ను క్లియర్ చేసే పనిలో నిమగ్నమయ్యారు.