అనారోగ్యంతో జర్నలిస్టు జిలుకర శ్రీనివాస్ మృతి

అనారోగ్యంతో జర్నలిస్టు జిలుకర శ్రీనివాస్ మృతి

జనగాం: జిల్లా పాలకుర్తి మండలం మల్లంపల్లి గ్రామంలో విషాదం నెలకొంది. గ్రామానికి చెందిన జర్నలిస్టు జిలుకర శ్రీనివాస్ అనారోగ్యంతో నిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ గురువారం ఉదయం మృతి చెందారు. ఆయన మృతి పట్ల పాలకుర్తి ప్రెస్ క్లబ్ సభ్యులు, నాయకులు వారి ఆత్మకు శాంతి చేకూరాలని కోరుతూ సంతాపం తెలిపారు.