కార్పెంటర్స్ నూతన కార్యవర్గం ప్రమాణ స్వీకారం

కార్పెంటర్స్ నూతన కార్యవర్గం ప్రమాణ స్వీకారం

VZM: గజపతినగరం మండల కార్పెంటర్స్ యూనియన్ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారం శనివారం స్థానిక శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి ఆలయ ప్రాంగణంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర వర్కింగ్ సెక్రటరీ అరటి కట్ల హరిబాబు జిల్లా కన్వీనర్ కార్యవర్గ సభ్యులకు నియామక పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా అధ్యక్షులుగా బొద్దూరు వీరన్న నియమించడం జరిగింది.