'రైతులకు అండగా కూటమి ప్రభుత్వం'

'రైతులకు అండగా కూటమి ప్రభుత్వం'

VZM: బొబ్బిలి మండలం సీతయ్యపేటలో నిర్వహించిన 'రైతన్న మీకోసం' కార్యక్రమంలో బుధవారం ఎమ్మెల్యే బేబీ నాయన పాల్గొన్నారు. ఈ సందర్బంగా రైతుల ఇళ్లకు వెళ్లి ప్రభుత్వం అందిస్తున్న పథకాలను వివరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం ఎల్లపుడు రైతులకు అండగా ఉంటుందని పేర్కొన్నారు.