BREAKING: టెట్ షెడ్యూల్ విడుదల

BREAKING: టెట్ షెడ్యూల్ విడుదల

AP: టెట్ పరీక్ష షెడ్యూల్ విడుదలైంది. ఈనెల 10వ తేదీ నుంచి పరీక్షలు ప్రారంభమవుతుండగా.. 21వ తేదీతో అన్ని సబ్జెక్టుల పేపర్లు పూర్తవుతాయి. ఉదయం 9:30 నుంచి 12 గంటల వరకు ఒక సెషన్ ఉండగా.. మధ్యాహ్నం 2:30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు రెండో సెషన్ ఉంటుంది. ఈ పరీక్షల కోసం మొత్తం 2,41,509 మంది అభ్యర్థులు.. 2,71,692 దరఖాస్తులు చేసుకున్నారు.