యాతవాకిళ్ల: 'ఇళ్లలోకి మురుగు నీరు.. ప్రమాదంలోకి ఆరోగ్యం'

యాతవాకిళ్ల: 'ఇళ్లలోకి మురుగు నీరు..  ప్రమాదంలోకి ఆరోగ్యం'

SRPT: ఇది సుముద్ర తీర ప్రాంతం కాదు, నది పక్కన ఉన్న ముంపు గ్రామం కాదు, కనీసం చెరువు మునక కూడా కాదు. యాతవాకిళ్ల గ్రామంలో ఉన్న కాలనీ పరిస్థితి, ప్రభుత్వ స్థలం ఖాళీగా ఉండడంతో విపరీతమైన వరద నీరు పొలాల నుంచి గ్రామంలోకి వచ్చి చేరుతుంది. దీనితో ఈ కాలనీ ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. దయచేసి ప్రభుత్వ అధికారులు దీనిపై చర్య తీసుకోవాల్సిందిగా ఈ కాలనీ ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు.