గ్రామ ప్రజలు ఆశీర్వదించి గెలిపిస్తే అభివృద్ధి చేస్తా: మెట్ల శ్రీశైలం

గ్రామ ప్రజలు ఆశీర్వదించి గెలిపిస్తే అభివృద్ధి చేస్తా: మెట్ల శ్రీశైలం

VKB: గ్రామ పెద్దలు ప్రజలు ఆశీర్వదిస్తే గ్రామానికి సేవ చేస్తానని సర్పంచ్ అభ్యర్థి మెట్ల శ్రీశైలం పేర్కొన్నారు. నిన్న పరిగి మండలం లక్ష్మీదేవిపల్లి గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా మెట్ల శ్రీశైలం నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా మెట్ల శ్రీశైలం మాట్లాడుతూ.. గ్రామ ప్రజలు ఆశీర్వదించి సర్పంచిగా గెలిపిస్తే అభివృద్ధిలో తీర్చిదిద్దుత అన్ని సూచించారు.