'ధురంధర్ 2'.. హైదరాబాద్‌లోనే ఫస్ట్ టైం

'ధురంధర్ 2'.. హైదరాబాద్‌లోనే ఫస్ట్ టైం

రణ్‌వీర్ సింగ్ స్పై యాక్షన్ థ్రిల్లర్ 'ధురంధర్ 2' భారీ వసూళ్లతో అదరగొడుతోంది. హైదరాబాద్‌లో తొలిసారిగా AAA LUXON, ప్రసాద్స్ PCX, అల్లు సినిమాస్, ART, AMB సినిమాస్‌లో (EPIQ, HDR 4K, డాల్బీ విజన్) వంటి 5 ప్రీమియం ఫార్మాట్లలో ఈ చిత్రం విడుదలైంది. అధునాతన సాంకేతికతతో ప్రేక్షకులకు సరికొత్త విజువల్ ఎక్స్‌పీరియన్స్ అందిస్తోంది.