VIDEO: నాగార్జున సాగర్‌కు కొనసాగుతున్న వరద ఉధృతి

NLG: నాగార్జునసాగర్ ప్రాజెక్టులో వరద నీరు పెరుగుతుంది. మొత్తం 26 క్రస్ట్ గేట్లు ఎత్తి 3.51 లక్షల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ఇన్‌ఫ్లో: 3,70,309 క్యూసెక్కులు ఔట్‌ఫ్లో: 3,98,660 క్యూసెక్కులు ప్రస్తుత నీటి మట్టం: 585.20 అడుగులు (పూర్తి స్థాయి – 590 అడుగులు)ప్రస్తుత నిల్వ: 298.0120 టీఎంసీలు (పూర్తి సామర్థ్యం – 312.0450 టీఎంసీలు)గా ఉంది.