యువతే టార్గెట్.. యాప్స్ అమ్మాయిలతో జీవితం కరాబ్!
HYD: యువతే టార్గెట్, అమ్మాయిలతో ఆడియో, వీడియో కాల్స్ అంటూ పలురకాల యాప్స్ వ్యాపారం చేస్తున్నాయి. వీటి మోజులో పడి యువతి, యువకులు అనేక కేసుల్లో తమ జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. దోస్త్, కనెక్ట్, ఫ్రెండ్ లాంటి యాప్స్‌పై Gen-S సర్వేలో కీలక విషయాలు బయటపడ్డాయి.18 నుంచి 45 ఏళ్ల మహిళలు యాప్స్ ద్వారా డబ్బు సంపాదిస్తున్నారని, యువకులు డబ్బు, టైమ్ వృథా చేసుకుంటున్నారు.