వసతి గృహాలలో ఆకస్మిక తనిఖీ నిర్వహించిన జిల్లా కలెక్టర్

వసతి గృహాలలో ఆకస్మిక తనిఖీ నిర్వహించిన జిల్లా కలెక్టర్

BDK: జిల్లా కలెక్టర్ జితేష్ వి.పాటిల్ శుక్రవారం మణుగూరులోని మహాత్మా జ్యోతిబా ఫూలే పాఠశాల, తెలంగాణ వెనుకబడిన తరగతుల సంక్షేమ రెసిడెన్షియల్ బాలుర పాఠశాల, వసతి గృహాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. తరగతి గదులు, భోజనశాల, వసతి గృహాలు, పాఠశాల పరిసరాలను సమగ్రంగా పరిశీలించిన కలెక్టర్ విద్యార్థులతో ప్రత్యక్షంగా ముచ్చటించారు.