కలెక్టర్‌ని కలిసిన ఎమ్మెల్యే

కలెక్టర్‌ని కలిసిన ఎమ్మెల్యే

PLD: సత్తెనపల్లి ఎమ్మెల్యే లక్ష్మీనారాయణ మంగళవారం పల్నాడు జిల్లా కలెక్టర్ కృతికా శుక్లాను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సమావేశంలో ఎమ్మెల్యే కన్నా నియోజకవర్గంలోని పలు సమస్యలను కలెక్టర్‌కు వివరించారు. నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధి పనుల గురించి తెలియజేసి, సత్తెనపల్లిని మరింత అభివృద్ధి చేసేందుకు తోడ్పాటు అందించాలని కలెక్టర్‌కు విజ్ఞప్తి చేశారు.