VIDEO: వంతెన నిర్మాణానికి శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే

VIDEO: వంతెన నిర్మాణానికి శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే

VSP: చంద్రంపాలెం ప్రభుత్వ పాఠశాల వద్ద జాతీయ రహదారిపై పాదచారుల వంతెన నిర్మాణానికి శంకుస్థాపన సోమవారం జరిగింది. ఈ కార్యక్రమంలో భీమిలీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాస్ పాల్గొని శంకుస్థాపన చేశారు. ఈ వంతెన నిర్మాణానికి ఇటీవల మెట్రో నుంచి అనుమతులు లభించటంతో జీవీఎంసీ జోన్-2 ఆధ్వర్యంలో సోమవారం ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. ఇందులో భాగంగా పార్టీ నేతలు, తదితరులు పాల్గొన్నారు.