జడ్చర్లలో ఇందిరా మహిళా శక్తి విజయోత్సవాలు

MBNR: జడ్చర్లలో ఇందిరా మహిళా శక్తి విజయోత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి పాల్గొని మాట్లాడుతూ.. మహిళల అభివృద్ధి లేకుండా సమాజ అభివృద్ధి సాధ్యం కాదనీ అన్నారు. మహిళా సాధికారత మా ప్రభుత్వానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తుందన్నారు. మైనార్టీ కార్పొరేషన్ చైర్మన్ ఒబేదుల్లా కోత్వాల్, జిల్లా కలెక్టర్ విజయేంద్ర బోయి పాల్గొన్నారు.