రోడ్డు ప్రమాదంలో గుర్తు తెలియని వ్యక్తి మృతి

రోడ్డు ప్రమాదంలో గుర్తు తెలియని వ్యక్తి మృతి

ప్రకాశం: చీమకుర్తి మండలం రెడ్డినగర్ వద్ద చీమకుర్తి- ఒంగోలు రహదారిపై శుక్రవారం రాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందాడు. స్థానికులు సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న సీఐ దాసరి ప్రసాద్ కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఈ ప్రమాదానికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.