బాలికలకు భద్రత అవగాహన కార్యక్రమం

బాలికలకు భద్రత అవగాహన కార్యక్రమం

PPM: ఎస్పీ ఆదేశాల మేరకు ఉదయపురం జీటీడబ్ల్యూఏజీహెచ్ బాలికల పాఠశాలలో పాలకొండ డీఎస్పీ రాంబాబు ఆధ్వర్యంలో మహిళల భద్రతపై అవగాహన సదస్సు నిర్వహించారు. పోక్సో చట్టం, బాల్య వివాహాల నిరోధం, సైబర్ నేరాలు, గుడ్ టచ్–బ్యాడ్ టచ్, స్వీయ రక్షణ వంటి అంశాలపై విద్యార్థినులకు వివరించారు.