కాయ దశలొ ఉన్న పత్తి పంట దున్నిన రైతు..!
KMM: పత్తి పంట సాగు చేసిన రైతుకు మార్కెట్‌లో గిట్టుబాటు ధర లేక, ఆశించిన స్థాయిలో దిగుబడి రాకపోవడంతో ఆర్థికంగా కష్టాలు పడుతున్నాడు. ఏన్కూర్ మండలంలోని శ్రీ రామగిరి గ్రామంలో ఓ రైతు, మార్కెట్‌లో పత్తి ధర అధికంగా లేకపోవడంతో కాయ దశలో ఉన్న పత్తి పంటను దున్నించి నేలమట్టం చేశారు. పెట్టుబడి పెట్టిన పత్తి పంటను నేలమట్టం చేయడంతో పలువురు రైతులు ఔరా అంటున్నారు.