స్మృతి మంధాన పెళ్లి.. సంగీత్ వీడియో వైరల్
భారత స్టార్ క్రికెటర్ స్మృతి మంధాన మరికొన్ని గంటల్లో తన ప్రియుడు, మ్యూజిక్ డైరెక్టర్ పలాష్ ముచ్చల్‌తో కలిసి వివాహబంధంలోకి అడుగుపెట్టనుంది. ఈ మధ్యాహ్నం మహారాష్ట్రంలోని సాంగ్లీలో జరిగే ఈ వేడుకకు మహిళా క్రికెటర్లతో పాటు పలువురు సినీ ప్రముఖులు హాజరుకానున్నారు. ఈక్రమంలో స్మృతి సంగీత్ సందర్భంగా తొలి క్రికెటర్లతో, ముచ్చల్‌తో స్టెప్పులేసిన వీడియో వైరలవుతోంది.