వైసీపీ విజయం తథ్యం: తలే రాజేష్

SKLM: ఎన్నికలు ఎప్పుడు జరిగిన వైసీపీ ఘన విజయం సాధిస్తుందని రాజాం నియోజకవర్గం ఇంచార్జ్ డాక్టర్ తలే రాజేష్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన బుధవారం మీడియాతో మాట్లాడుతూ.. పేదల కోసం ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టిన ఘనత సీఎం జగన్‌కే దక్కుతుందని అన్నారు. రాజాంలో వైసీపీ జెండా ఎగురవేసి సీఎం జగన్‌కు గిఫ్ట్‌గా ఇస్తామన్నారు.