VIDEO: జోగులాంబ సేవలో మాజీ ఎమ్మెల్యే

VIDEO: జోగులాంబ సేవలో మాజీ ఎమ్మెల్యే

GDWL: అలంపూర్ ఐదో శక్తిపీఠం జోగులాంబ బాల బ్రహ్మేశ్వర స్వామి ఆలయాలను మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్ ఆదివారం కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. స్వామివారి ఆలయంలో రుద్ర హోమం, జోగులాంబ అమ్మవారి ఆలయంలో త్రిశక్తి అర్చన పూజలు చేశారు. దేవస్థానం అధికారులు ఆలయ మర్యాదలతో వారికి స్వాగతం పలికి, తీర్థ ప్రసాదాలు అందజేశారు.