'టీటీడీ ఛైర్మన్ బీ.ఆర్ నాయుడును పదవి నుండి తొలగించాలి'

'టీటీడీ ఛైర్మన్ బీ.ఆర్ నాయుడును పదవి నుండి తొలగించాలి'

E.G: టీటీడీ ఛైర్మన్ B.R నాయుడును పదవి నుండి తొలగించాలని జిల్లా YCP అధ్యక్షులు చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ డిమాండ్ చేశారు. మంగళవారం రాజమండ్రి రూరల్ మండలం బొమ్మూరులో YCP ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. ముందుగా అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. టీటీడీ పవిత్రతను కాపాడేందుకు ఆయన్ను వెంటనే పదవి నుండి తొలగించాలన్నారు.