రోల్స్ రాయిస్ కారును నడిపిన మంత్రి కొండా
TG: స్టీరింగ్ పట్టి మంత్రి కొండా సురేఖ రోల్స్ రాయిస్ కారును నడిపారు. రోడ్డుపై జనాలు, కార్యకర్తలు ఉండగా ఆమె కారు నడుపుకుంటూ వచ్చారు. కొంత దూరం కారు నడిపిన ఆమె నవ్వుకుంటూ అందులోంచి దిగిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.