ఎన్టీఆర్ ట్రస్ట్ థలసీమియా రన్ వాయిదా

VSP: ఎన్టీఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో మే 8 గురువారం జరగనున్న థలసీమియా రన్ వాయిదా వేస్తున్నట్లు ట్రస్ట్ ఒక ప్రకటనలో తెలిపింది. ప్రస్తుతం దేశంలో నెలకొన్న పరిస్థితుల కారణంగా వాయిదా వేస్తున్నట్టు పేర్కొంది. రన్‌కు పాల్గొనే ప్రజల ఆరోగ్యం భద్రత దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. త్వరలోనే కొత్త తేదీని ప్రకటించనన్నట్లు పేర్కొంది.