CMRF చెక్కును పంపిణీ చేసిన ఎమ్మెల్యే

CMRF చెక్కును పంపిణీ చేసిన ఎమ్మెల్యే

SKLM: ఆపదలో ఉన్నవారికి ప్రభుత్వం అండగా నిలుస్తోందని ఎచ్చెర్ల MLA ఈశ్వరరావు అన్నారు. గురువారం తన క్యాంపు కార్యాలయంలో ఎచ్చెర్ల మండలం డి. మత్స్య లేశం పంచాయతీకి చెందిన రమణ అనారోగ్యంతో బాధపడుతున్నాడు. ఈ మేరకు సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా మంజూరైన రూ.2,01,618 చెక్కును ఆయన కుటుంబ సభ్యులకు ఎమ్మెల్యే అందజేశారు. ఈ నిధులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.