రెవెన్యూ క్లినిక్‌లో అర్జీల వెల్లువ
SS: రామగిరి మండల కేంద్రంలో కనగానపల్లి, చెన్నెకొత్తపల్లి, రామగిరి మండలాల రెవెన్యూ సమస్యల పరిష్కారానికి రెవెన్యూ క్లినిక్ నిర్వహించారు. జిల్లా జాయింట్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్, పరిటాల శ్రీరామ్ పాల్గొని ప్రజల నుంచి విన్నపాలు స్వీకరించారు. 154 ఫిర్యాదులు అందగా.. ప్రతి అర్జీని క్షుణ్ణంగా పరిశీలించి త్వరితగతిన పరిష్కరిస్తామని వారు హామీ ఇచ్చారు.