ఇంటింటి ప్రచారం చేస్తున్న అభ్యర్థులు
VKB: వికారాబాద్ మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా 8వ అభ్యర్థి గడ్డమీది పాండు ప్రచారం జోరు అందుకుంది. గ్రామంలో ఇంటింటికి తిరుగుతూ కారు గుర్తుకు ఓటు వేయాలని కార్యకర్తలను కలిసి ఇంటింటి ప్రచారం నిర్వహించారు. వచ్చేది మన ప్రభుత్వమేనని కార్యకర్తలలో నూతన ఉత్సాహాన్ని నింపారు.